ETV Bharat / state

అందరి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - opposition

ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ప్రజల కష్టాలు తీర్చడానికే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాం- యనమల

pasupu
author img

By

Published : Feb 2, 2019, 6:34 PM IST

రాష్టం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ...పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందురు మండలంలో జరిగిన కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు చెక్కులు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. పసుపు కుంకుమ పథకంతో డ్వాక్రా మహిళలకు 10 వేల రూపాయలు ఇవ్వటం ప్రతిపక్షాలకు నచ్చక లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు.

yanamala

undefined

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_02_mantri_yenamala_p_v_raju_av_c4_SD. రాష్టం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వము పనిచేస్తుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందురు మండలం లో జరిగిన కార్యక్రమంలో పింఛన్లు, డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు కుంకుమగా డ్వాక్రా మహిళలకు రూ. 10 వేలు ఇస్తుండటంతో తట్టుకోలేక ప్రతిపక్షం లేనిపోని విమర్శలు చేస్తుందన్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.