ETV Bharat / state

యానాంలో వరదను పరిశీలించిన కలెక్టర్

యానాం వరద బాధితులను పరామర్శిచిన కలెక్టర్ డాక్టర్ అరుణ్

యానాంలో వరదను పరిశీలించిన కలెక్టర్
author img

By

Published : Aug 9, 2019, 4:39 PM IST

యానాంలో వరదను పరిశీలించిన కలెక్టర్

పదిరోజులుగా వరద ముంపులోనే కొనసాగుతోన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం లో పుదుచ్చేరి నుండి కలెక్టర్ డాక్టర్ అరుణ్ పర్యటించారు. అగ్నిమాపక బోటులో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు. బాధితులతో మాట్లాడి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందిస్తామని కలెక్టర్ అరణ్ హామీ ఇచ్చారు. కలెక్టర్ తో పాటు డిప్యూటీ కలెక్టర్ శివరాజ్మీనా కూడా వరద ప్రాంతాల్లో పర్యటించారు.

ఇదీ చదవండి : గోదావరిలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితం

Intro:ATP:- చంద్రబాబు పైన కోపంతో అన్న క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టడం సరికాదని అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థ సారధి అన్నారు. అనంతపురం లోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ వద్ద టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం చేసి మూసివేసిన అన్న క్యాంటీన్లను తెరవాలి అంటూ వినూత్న నిరసన చేపట్టారు.
ఈ నిరసన కార్యక్రమానికి జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి హాజరై మాట్లాడారు.

Body:వైకాపా అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజల సంక్షేమాన్ని మరిచి తెదేపా నాయకులు పైన కో పాలతో అమాయక ప్రజల పైన ప్రభావం చూపుతున్నారని మండిపడ్డారు. ఎంతో మంది పేదల కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్ లను మూసివేయడం దారుణమని వెంటనే అన్న క్యాంటీన్ కొనసాగించాలని డిమాండ్ చేశారు.

బైట్..... బీకే. పార్థసారథి, తెదేపా అధ్యక్షుడు. అనంతపురం జిల్లా.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.