సచివాలయ కార్యదర్శులుగానే తమను పరిగణించాలని కోరుతూ.. గ్రామీణ, పట్టణ సచివాలయాల్లో నియమితులైన మహిళా సంరక్షణ కార్యదర్శులు విజ్ఞప్తి చేశారు. పోలీసు విధులు కష్టతరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌కు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి: