ETV Bharat / state

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని మహిళ మృతి - తూర్పుగోదావరి జిల్లా ప్రమాదాలు

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా హంసవరం రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది.

Woman death to falling off train in hamsavaram east godavari district
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని మహిళ మృతి
author img

By

Published : Jun 7, 2020, 10:55 PM IST

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. శ్రామిక్​ రైలు నుంచి జారిపడినట్లుగా భావిస్తున్నారు. మృతురాలు ఎవరనే వివరాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి..

పురిటి నొప్పుల భారం.. రైల్లోనే ప్రసవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.