తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన సంధ్య తన భర్త వేదిస్తున్నాడంటూ నిరసనకు దిగింది. 3 సంవత్సరాలుగా చిత్రహింసలకు గురిచేస్తూ... మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని సంధ్య ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తన భర్త కావాలని డిమాండ్ చేసింది. సంధ్యతో పాటు తోటి మహిళలు నిరసనలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి