ETV Bharat / state

విద్యాశాఖ మంత్రి సురేశ్​కు సత్కారం - విద్యా శాఖ మంత్రి

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  ఆదిమూలపు సురేశ్​ను శాసన సభ్యుడు జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

విద్యా శాఖ మంత్రి
author img

By

Published : Aug 15, 2019, 7:38 AM IST

విద్యా శాఖ మంత్రి

తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ విజయవాడ వెళుతూ రావులపాలెంలో ఆగారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం వైకాపా కార్యాలయంలో పూలమాల వేసి శాలువాతో సత్కరించారు.

ఇదీ చదవండి:మూతపడి నాలుగేళ్లవుతోంది.. తెరుస్తారా? లేదా?

New Delhi, Mumbai, Guwahati, Attari-Wagah Border, Bhopal, Aug 15 (ANI): Famous monuments across the country were illuminated on the eve of 73rd Independence Day. Prominent buildings including Rashtrapati Bhavan were illuminated in beautiful colours. Mesmerizing colours beamed on Assam High Court and State Museum buildings. Minto Hall and Raj Bhavan in Bhopal were also lit up to mark Independence Day. Chhatrapati Shivaji Maharaj Terminus railway station was lit up in Tricolour. Attari-Wagah border was decorated with colourful lighting.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.