తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పలువురు నేతలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తపేటలో శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం.. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. తెదేపా అభ్యర్థి బండారు సత్యానందరావు కుటంబ సభ్యులతో కలిసి... స్వగ్రామం వాడపాలెంలో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రావుల పాలెం మండలం గోపాలపురంలో వైకాపా అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి ఓటు వేశారు.
ఇవీ చూడండి.