తూర్పు గోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన కుడుపూడి సూర్యనారాయణ జ్ఞాపకార్ధం ఆయన కుమారులు అన్నదానం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి నిత్యావసర సరుకులను రవాణా చేసేందుకు వస్తున్న వాహన చోదకులకు, రోడ్డు చెంతన నివసించే నిరాశ్రయులకు బిర్యానీ పొట్లాలు అందించారు. 500 పొట్లాలను తయారు చేసి రావులపాలెం జాతీయ రహదారిపై వీటిని పంచారు.
ఇదీ చదవండి: