రాష్ట్రంలో వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డీఆర్డీఎ కార్యాలయంలో జిల్లా యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. గ్రేడింగ్ పద్ధతి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పురుషులు వీఓఏల తొలగింపు రద్దు చేయాలని నినాదాలు చేశారు. జీతాల కోతలు అపి వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని కోరారు. 45 సంవత్సరాల వయసు పరిమితి రద్దు చేయాలని , సీఈఓ వైఖరిని మార్చుకోవాలని గళం విప్పారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని యనిమేటర్లు సీఐటీయూ కార్యనిర్వహకులు పాల్గొన్నారు.
'వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి'
రాష్ట్రంలో వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డీఆర్డీఎ కార్యాలయంలో జిల్లా యానిమేటర్లు ధర్నా నిర్వహించారు.
రాష్ట్రంలో వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డీఆర్డీఎ కార్యాలయంలో జిల్లా యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. గ్రేడింగ్ పద్ధతి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పురుషులు వీఓఏల తొలగింపు రద్దు చేయాలని నినాదాలు చేశారు. జీతాల కోతలు అపి వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని కోరారు. 45 సంవత్సరాల వయసు పరిమితి రద్దు చేయాలని , సీఈఓ వైఖరిని మార్చుకోవాలని గళం విప్పారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని యనిమేటర్లు సీఐటీయూ కార్యనిర్వహకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
పెన్నా తీరంలో బయటపడిన పురాతన శివాలయం