ETV Bharat / state

బొజ్జ గణపయ్య సైకిల్ సవారి - east godavari

వినాయకుడు అంటే చిన్నపిల్లలకు ఎంతో ఇష్టం. అందుకే.. చవితి పండగైనా.. నిమజ్జనమైనా ఇలా వేడుకగా నిర్వహిస్తారు.

సైకిల్​పై గణపయ్య
author img

By

Published : Sep 7, 2019, 11:27 PM IST

బొజ్జ గణపయ్య సైకిల్ సవారి

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకలగన్నవరంలో చిన్నారులు ఏర్పాటుచేసిన బాలగణపతిని సైకిల్ సవారి ఆందరినీ ఆకట్టుకుంది. నిమజ్జనానికి స్వామివారిని సైకిల్ పై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అంతా ఈ ఉత్సవాన్ని ఆసక్తితో వీక్షించారు. అనంతరం సమీపంలోని ప్రధాన పంటకాలువలో నిమజ్జనం చేశారు.

ఇది కూడా చదవండి

పి.గన్నవరంలో నిమజ్జనానికి వేళాయరా..!

Intro:Ap_sklm_91_07_muddyana biyyam pampini_av_ap10141 ఉండలు కట్టిన తడిసి ముద్దయిన బియ్యం పంపిణీ..... నాణ్యమైన బియ్యంలో లోపించిన నాణ్యత..... శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గo సంతకవిటి మండలంలోని అక్కరాపల్లి, ఎస్ .రంగారరాయపురం గ్రామాల్లో ని లబ్ధిదారులకు ప్రభుత్వం అందిచిన నాణ్యమైన బియ్యం ఉండలు కట్టి ముద్దలు కావడం తో లబ్ధి దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Body:v. govindaro. Srikakulam rajam niyojakavargamConclusion:ముద్దయినా నాణ్యమైన బియ్యం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.