ETV Bharat / state

అమలాపురంలోని దుకాణాల్లో విజిలెన్స్ దాడులు - తూర్పుగోదావరిలో దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల దాడులు

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు... దుకాణాల్లో తనీఖీలు నిర్వహించారు. జిల్లాలోని అశోక్ నగర్​లో గల దుకాణంలో తనీఖీలు చేపట్టి... దుకాణదారునికి నోటీసులు జారీ చేశారు.

Vigilance and Enforcement officers raids in shops at Amalapuram in east godavari district
అమలాపురంలోని దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
author img

By

Published : Nov 4, 2020, 11:36 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు హోల్ సేల్ దుకాణంలో తనిఖీలు నిర్వహించి... లోపాలను గుర్తించారు. ప్రధానంగా లైసెన్స్ రెన్యువల్ కాలేదని.. దీనిపై దుకాణదారునికి నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

భారీ వర్షానికి నీటమునిగిన వాడపల్లి వెంకటేశ్వరాలయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.