తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో దాతలు గ్రామస్థులకు కూరగాయలు పంపిణీ చేశారు. అవిడి గ్రామంలో ధూళి సూరిబాబు ఆధ్వర్యంలో 1300 కుటుంబాలకు కూరగాయలు అందజేశారు. భవాని కాలనీ, గణేశ్ కాలనీ, కొప్పిశెట్టివారివీధిలో విళ్ల రాజుబాబు నేతృత్వంలో సుమారు 400 కుటుంబాలకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. రెడ్ జోన్ పరిధిలోని కుటుంబాలకు దండోరా సభ్యులు నిత్యావసర సరకులు అందించారు.
ఇవీ చదవండి.. విశాఖలో లాక్డౌన్ మరింత కఠినం