విశాఖ జిల్లాలో కరోనా కేసులు పెరగడంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలమంచిలి నియోజకవర్గంలోని అన్ని మండలాల సరిహద్దుల వద్ద పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరినీ అనుమతించడం లేదు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తూ.. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ప్రజలు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇవీ చదవండి: