కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన.. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఐదు రోజులుగా నిర్వహిస్తున్న కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామి, అమ్మ వార్లను పల్లకిపై ఉంచి ఊరేగించారు. అనంతరం ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో.. శ్రీ పుష్ప ఉత్సవాన్ని నిర్వహించారు.
ఇదీ చదవండి: