ఇదీ చదవండి :
వాడపల్లి వెంకటేశ్వరునికి గోదావరి జలాభిషేకం - వాడపల్లి తాజా వార్తలు
వాడపెల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. గోదావరి జలాలతో స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు చేశారు.
వాడపల్లి వెంకటేశ్వరునికి గోదావరి జలాభిషేకం
తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం.. మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. డప్పువాయ్యిదాలతో శోభాయాత్రగా గోదావరి వద్దకు భక్తులు వెళ్లి అమ్మవారికి పూజలు చేశారు. బిందెలతో గోదావరి జలాలను ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పూజలు చేసి గోదావరి జలాలతో అభిషేకాలు నిర్వహించారు.
ఇదీ చదవండి :
Intro:AP_RJY_57_17_SESHA_VAHANAM_AV_AP10018
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని పరావాసుదేవ అలంకరణలో శేష వాహనంపై ఊరేగారు.
Body:స్వామివారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి గజ స్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం స్వామి వారిని శేష వాహనంపై ఉంచి పుర వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కోలాట బృందాలు, కేరళ డప్పు వాయిద్యాలు, బుట్ట బొమ్మలు, అగ్ని ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి
Conclusion:స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు