తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీలను లెక్కించారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి నగదు రూ.39,07,183, అన్నప్రసాదం హుండీల నుంచి నగదు రూ.4,81,972 వచ్చిందని ఈవో సత్యనారయణ రాజు తెలిపారు. మొత్తం ఆదాయం రూ. 43,89,155 వచ్చిందన్నారు.
ఇదీ చదవండి: