ETV Bharat / state

సీపీఎస్​ రద్దు కోరుతూ యూటీఎఫ్​ ఆధ్వర్యంలో ధర్నా - p gannavaram latest news

ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్​ విధానాన్ని రద్దు చేయాలని పి గన్నవరం యూటీఎఫ్ నాయకులు​ డిమాండ్​ చేశారు. స్థానిక విద్యావనరుల కేంద్రం వద్ద ధర్నాకు దిగారు.

utf protest at gannavaram mandal welfare officer in east godavari district
పి గన్నవరం యూటీఎఫ్ నాయకుల ధర్నా
author img

By

Published : Aug 24, 2020, 7:35 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలంలో విద్యా వనరుల కేంద్రం వద్ద యూటీఎఫ్​ నాయకులు ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్​... కంట్రిబ్యూటరీ పెన్షన్​ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. అంతేకాకుండా ప్రస్తుత విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడాలని కోరారు. విద్యను అందించే ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేయాలని తెలిపారు.

ఇదీ చదవండి :

కర్నూలులో పోలీసుస్టేషన్ ఎదుట జనసేన నాయకుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.