ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి - అనంతపురంలో విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి

తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండల పరిధిలోని ఓ ఫ్యాక్టరీలో విద్యుత్ షాక్​తో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

two labours dead with current shock in factory at ananthapur
విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి
author img

By

Published : Jul 5, 2020, 3:11 PM IST

తూర్పు గోదావరి జిల్లాలోని వజ్రకూటం గ్రామ శివార్లలో... ఓ ప్యాక్టరీలో విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. రిగ్​తో బోర్ పనులు చేస్తుండగా... విద్యుత్ వైర్లు రిగ్​కి తగిలి విద్యుత్ షాక్ నెలకొంది. మృతులు అనంతపురం జిల్లాకు చెందిన కార్మికులుగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:

జిల్లాలో విస్తారంగా వర్షాలు...పొంగుతున్న వాగులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.