తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన కొందరు.. తమ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రగా 25 మంది మంగళవారం సాయంత్రం ఆలమూరు మండలం బడుగు వాణి లంక గోదావరి వద్దకు వచ్చారు.
వీరిలో గుమ్మడి లావరాజు, శ్రీను అనే యువకులు ప్రమాదవశాత్తు గోదావరి ప్రవాహంలో గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టగా లావరాజు మృతదేహం మంగళవారం రాత్రి.. శ్రీను మృతదేహం బుధవారం ఉదయం లభ్యమైంది.
ఇదీ చదవండి:
చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్‌తో ఒప్పందం