నవరత్నాలు అమలులో భాగంగా నిరుపేద కుటుంబాలకు ఉగాది నాటికి ఇళ్లు ఇచ్చేలా కృషి చేస్తున్నామని... రాజానగరం శాసనసభ్యులు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా తెలిపారు. నియోజకవర్గంలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల తహసీల్దార్లతో ఆయన సమావేశమయ్యారు. ప్రతీఒక్కరికి సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.
ఇదీచదవండి
తెనాలిలో ఐకాస దీక్షా శిబిరానికి నిప్పుపెట్టిన వైకాపా కార్యకర్తలు