ETV Bharat / state

అండగా ఉంటే... కొండనైనా ఢీకొంటా: చంద్రబాబు - కాకినాడ

రాష్ట్రంలో తెలుగుదేశం గాలి పెను తుపాన్​లా వీస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్​షా రాష్ట్రాన్ని దగా చేశారని మండిపడ్డారు. ఐటీ, ఈడీ దాడులు చేస్తూ... రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు ఎన్నికల ప్రచారం
author img

By

Published : Apr 7, 2019, 10:28 PM IST

చంద్రబాబు ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో తెలుగుదేశం గాలి పెనుతుపాన్​లా వీస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన... రాష్ట్రంపై అందరూ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మహాభారతంలో కౌరవులు ఓడిపోయి ధర్మమే గెలిచిందని గుర్తుచేశారు. మోదీ, అమిత్​షా రాష్ట్రాన్ని దగా చేశారని మండిపడ్డారు. ఐటీ, ఈడీ దాడులు చేస్తూ...రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు.
40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా ఒక్క కేసులేదని...జగన్​పై మాత్రం 31 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే ప్రజల భూములు లాక్కుంటారని ఆక్షేపించారు. పోలవరం, అమరావతి తర్వాత బీచ్ రోడ్డుకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. కాకినాడను మెగాసిటీగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి

"ఆలస్యమైనా ఫర్వాలేదు.. స్లిప్పులు లెక్కించాల్సిందే"

Intro:రాష్ట్రంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్న అన్ని వర్గాలు ఉన్నతంగా జీవించాలన్న తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రతి పేదవానికి న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి బీదా మస్తాన్ రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి మండలం లోని సర్వాయ పాలెం, పెద్ద పట్టపు పాలెం, పంచాయతీలో ఎన్నికల ప్రచారం కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు . అభ్యర్థులకు నాయకులు తీన్మార్ బ్యాండ్ మేళం తో పూలమాల కర్పూర హారతులతో బ్రహ్మరథం పట్టారు. అవినీతి రహిత పాలన తెదేపాతోనే సాధ్యమవుతుందని సైకిల్ గుర్తుకు ఓటు వేసి తిరిగి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Body:తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం

Conclusion:రాష్ట్రంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్న అన్ని వర్గాలు ఉన్నతంగా జీవించాలన్న తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రతి పేదవానికి న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి బీదా మస్తాన్ రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి మండలం లోని సర్వాయ పాలెం, పెద్ద పట్టపు పాలెం, పంచాయతీలో ఎన్నికల ప్రచారం కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు . అభ్యర్థులకు నాయకులు తీన్మార్ బ్యాండ్ మేళం తో పూలమాల కర్పూర హారతులతో బ్రహ్మరథం పట్టారు. అవినీతి రహిత పాలన తెదేపాతోనే సాధ్యమవుతుందని సైకిల్ గుర్తుకు ఓటు వేసి తిరిగి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.