ETV Bharat / state

ట్రాఫిక్​పై ఆటోడ్రైవర్లకు అవగాహన

ఆటో డ్రైవర్లు తాగి వాహనాలు నడపటం వల్ల వచ్చే అనర్ధాలు, ట్రాఫిక్​లో పాటించవలసిన నియమాలపై రాజమహేంద్రవరంలో పోలీసులు అవగాహన కల్పించారు.

అవగాహన
author img

By

Published : Jul 24, 2019, 11:09 PM IST

ట్రాఫిక్​పై ఆటోడ్రైవర్లకు అవగాహన

రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.. ఈ చలానా ఆఫీస్ లో... ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆటోడ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల వచ్చే అనర్ధాలు వివరించారు. పాటించవలసిన నియమాలపై ట్రాఫిక్ సీఐ రమణమ్మ విడమరచి చెప్పారు. అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా.. పలువురు ఆటో డ్రైవర్లు తమ సమస్యలను సీఐకి విన్నవించారు.

ఇది కూడా చదవండి

మా చిన్నారిని కాపాడండి సార్..!

Intro:Ap_Vsp_92_24_Rly_Emp_Agitation_On_Waltair_Division_Av_AP10083
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) వాల్తేరు డివిజన్ కొనసాగించాలని కోరుతూ విశాఖలో రైల్వే ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. దొండపర్తిలోని డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్ఎం) కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

Body:తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో పాల్గొన్న రైల్వే ఉద్యోగులంతా వాల్తేరు డివిజన్ ఎత్తివేయాలంటూ వచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Conclusion:125 ఏళ్ల చరిత్ర కలిగిన డివిజన్ హెడ్ క్వార్టర్ ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ కావడం చాలా దుర్మార్గం అని యూనియన్ నాయకులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వాల్తేరు డివిజన్ ఉద్యోగులను అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టివేసిందని అన్నారు. విశాఖ కేంద్రంగా వాల్తేరుకు కొత్త జోన్ ఇస్తూ.. డివిజన్ ఎత్తివేయడం దారుణమని..ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ ను రాయగడ మరియు వాల్తేరు రెండు డివిజన్లను చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం యూనియన్ నాయకులు డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్ కు వినతిపత్రాన్ని సమర్పించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.