ETV Bharat / state

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: మద్యం అమ్మకాల వేళల్లో మార్పులు - lock down amalapuram dist

కోనసీమలో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమల్లో ఉన్నా.. సాయంత్రం వరకు అమ్మకాలు జరగడంపై.. ఈటీవీ భారత్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఉదయం 6 గంటలకే మద్యం దుకాణాలు సైతం తెరిపించి.. 10 లోపే మూసివేసేలా చర్యలు తీసుకున్నారు.

total lock down at amalapuram east godavari
ఉదయం ఆరు గంటలకే తెరుచుకున్న మద్యం దుకాణాలు
author img

By

Published : May 14, 2020, 10:17 AM IST

ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. కోనసీమలో సంపూర్ణ లాక్ డౌన్ అమల్లో ఉన్నా కూడా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ.. మద్యం అమ్మకాలు జరగడంపై వచ్చిన కథనానికి స్పందనగా చర్యలు తీసుకున్నారు. నిత్యవసర సరకుల దుకాణాలకు అనుమతించిన విధంగానే.. ఉదయం 6 గంటలకే మద్యం షాపులు తెరిపించారు. 10 గంటలకు వాటిని మూసివేసేలా చర్యలు తీసుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని కొత్తపేట, బండారులంకలో 5 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో అమలాపురం డివిజన్​లో ఆర్డీవో భవాని శంకర్ సంపూర్ణ లాక్​డౌన్​ను ప్రకటించారు. కేవలం నిత్యవసర వస్తువుల దుకాణాలకు మాత్రమే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ క్రమంలో మద్యం దుకాణాలకూ అవే వేళలు వర్తింపజేశారు.

ఇవీ చూడండి:

అన్నవరంలో నేరేళ్లమ్మ జాతర ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.