బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కచ్చులూరు సమీపంలో ఇవాళ మరో మహిళ మృతదేహం లభ్యమైంది. సహాయక బృందాలు మహిళ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చాయి. అనంతరం దేవీపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బోటు ప్రమాదంలో మరో మృత దేహాం లభ్యం - boat accident
గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో ఇవాళ మరో మృతదేహాం లభ్యమైంది.
today another dead body found at godari
బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కచ్చులూరు సమీపంలో ఇవాళ మరో మహిళ మృతదేహం లభ్యమైంది. సహాయక బృందాలు మహిళ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చాయి. అనంతరం దేవీపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Intro:666
Body:7777
Conclusion: కడప జిల్లా పెన్నా నదిలో వరద తగ్గుతూ ఎక్కుతోంది. గత రెండు రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతుంది .లక్షా ఇరవై ఒక్క వేల 250 క్యూసెక్కుల ఉన్న నీటి ప్రవాహం నిన్నటికి తగ్గిపోయి 62,000 క్యూసెక్కులకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఈ రోజు ఉదయానికి మళ్లీ పెరిగి 74 వేల క్యూసెక్కులకు నీటి ప్రవాహం చేరింది. పెన్నా నది లో వస్తున్న వరద నీరంతా నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి చేరుతుంది. వచ్చిన నీటినంతా ఇంజనీర్ అధికారులు జలాశయంలో నిల్వ చేస్తున్నారు .ఈ జలాశయం గరిష్ట నీటిమట్టం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుత ము 56 టీఎంసీల నీటిని నిలువరించారు. దీంతో అట్లూరు మండలం గోపవరం మండలాలలో సోమశిల జలాశయం వెనుక జలాలు గత వారం రోజులుగా క్రమేపీ పెరుగుతున్నాయి.