తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం క్వారంటైన్ కేంద్రంలో ఉన్న 42 మందిని.. అధికారులు స్వస్థలాలకు పంపించారు. లాక్డౌన్ కారణంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు సత్యగిరిపై హరిహర సదన్ వసతి సముదాయంలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్లు వారు చెప్పారు.
ఇదీ చదవండి: