ETV Bharat / state

టైరు పంక్చరై కారు పల్టీ.. ప్రయాణికులు సురక్షితం - rajamahendravaram highway accident news

టైరు పంక్చర్​ కావడం కారు పల్టీ కొట్టిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి కాలేదు. రోడ్డు పక్కన ఆపిన బైకును ఢీకొట్టడం కొద్దిగా ధ్వంసం అయ్యింది.

tire puncture car Roll over
టైరు పంక్చరై కారు పల్టీ
author img

By

Published : May 29, 2020, 7:10 AM IST

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. హుకుంపేట వద్ద టైరు పంక్చర్​ కావడం కారు పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా అందరు సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డు పక్కడ ఆగి ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం వల్ల కొద్దిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి...

లారీ కాదిది బస్సు... అదిరింది దీని లుక్కు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.