కేంద్రపాలిత ప్రాంతం యానాంలో జాతీయస్థాయి 65వ బాస్కెట్బాల్ పోటీలు విద్యుత్ దీపాల వెలుగులో ఉత్కంఠగా సాగాయి. లీగ్ మ్యాచుల్లో భాగంగా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. 40 నిమిషాల వ్యవధిలో ప్రతి జట్టు 40 నుంచి 50 పైబడి పాయింట్లు సాధించాయి. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య జరిగిన పోటీల్లో మధ్యప్రదేశ్ ఘనవిజయం సాధించింది.
ఇదీచూడండి.యానాంలో హోరాహోరీగా బాస్కెట్బాల్ పోటీలు