తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం అంబేడ్కర్ కాలనీలో విద్యుదాఘాతానికి తాటాకు ఇల్లు దగ్ధమైంది. సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం జరగగా.. అందులో నివసిస్తున్న రెండు కుంటుబాలు వీధిన పడ్డాయి. దాంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: