ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో జరిగింది. ఆత్రేయపురం నుంచి రావులపాలెం వైపు వెళ్తున్న ఆటో గురువారం సాయంత్రం అదుపుతప్పి కాలువలో పడింది. ఆటోలో డైవర్ తప్ప ప్రయాణికులు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సహాయంతో ఆటో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.
ఇదీ చదవండి