ETV Bharat / state

'పాటలు వినండి.. కరోనాపై జాగ్రత్తపడండి'

లాక్​డౌన్ కారణంగా పెళ్లిల్లు జరగపోవడంతో తన వ్యాపారం దెబ్బతింది. ఖాళీగా ఉన్న అతని సామాన్లను కోరనా పోరుకి వాడేశాడు. 'పాటలు వినండి.. కోరనాపై జాగ్రత్త పండడి' అంటూ చైతన్యం కల్పిస్తున్నాడు.

Tent House manager educating to the people on corona virus at Nagul lanka in east godavari

author img

By

Published : Apr 16, 2020, 5:53 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని నాగుల్​లంక గ్రామానికి చెందిన టెంట్​హౌస్ నిర్వాహకుడు సేవా దృక్పథంతో ప్రజలను చైతన్యపరుస్తున్నాడు. గ్రామాలలో కరోనా గురించి జోరుగా ప్రచారం చేస్తున్నాడు. పవన్ అనే యువకుడు వాహనానికి సౌండ్ బాక్సులు బిగించి.. ప్రధాని ప్రసంగం మొదలుకొని వివిధ సినీ గేయ రచయితలు రూపొందించిన పాటలను ప్రజలకు వినిపిస్తున్నాడు. కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రచారం చేస్తూ సామాజిక సేవ చేస్తున్నాడు.

ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో కరోనా హాట్​స్పాట్​లివే...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.