కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షం కారణంగా గుడి ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోయింది.
క్యూలైన్లు, దర్శనం టికెట్లు తీసుకునే ప్రాంతాలు, స్వామివారి హుండీల వద్దకు వాన నీరు చేరింది. శివాలయం గర్భగుడిలోని లింగం గంగానదిలో తేలుతున్నట్టుగా ఉంది.
ఇదీ చదవండి: