ETV Bharat / state

ఈ ద్రోణాచార్యుడు... మరీ ఇంత దారుణమా! - teacher-beat-students

చిన్నారులను ప్రధానోపాధ్యాయుడు చితకబాదిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం సంగవక గ్రామంలో జరిగింది.

చిన్నారులను చితకబాదిన ప్రధానోపాధ్యాయుడు
author img

By

Published : Jul 16, 2019, 3:23 PM IST

చిన్నారులను చితకబాదిన ప్రధానోపాధ్యాయుడు

గురువు... మనకు చదువే కాదు... క్రమశిక్షణ, తోటివారితో ఎలా మెలగాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలి అనే విషయాలను బోధిస్తాడు. తల్లిదండ్రుల తర్వాత మనం ఏ తప్పు చేసినా క్షమించి... దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో చెప్పే మార్గదర్శి. ఆ గురువే క్రమశిక్షణ తప్పి... మృగంలా మారితే ఈయనలా ఉంటాడేమో అనే స్థాయికి దిగజారాడు ఈ ప్రబుద్ధుడు.

ఏం తప్పు చేశారనో ఏమో.. ఏమీ తెలియని చిన్నారులను చితకబాదాడు స్వయానా పాఠశాల ప్రదానోపాధ్యాయుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం సంగవక గ్రామంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు కర్కశంగా కొట్టిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. దీనిని చూసిన తల్లిదండ్రులు అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి తోటపల్లి జలాశయం నుంచి సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కాలువలు తవ్వినా దీనికి అనుబంధంగా పిల్లకాలువలు తవ్వకపోవడంతో పొలాలకు నీరు అందక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. జలాశయం నుంచి నీరు విడిచి వారం రోజులు అవుతున్నా ఇంతవరకు ఈ ప్రాంత రైతులకు అందకపోవడంతో అల్లాడిపోతున్నారు. మరోవైపు వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా కుంగదీస్తున్నాయి. వర్షాలు లేక నారుమడులు ఎండిపోతున్నాయి. మీరు కూడా రాకపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు

Body:బొబ్బిలి నియోజకవర్గానికి తోటపల్లి జలాశయం నుంచి 7 వేల 500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది బొబ్బిలి, బాడంగి , తెర్లాం మండలాలలోని గ్రామాలకు సాగునీరు అందాల్సి ఉంది పిల్ల కాలు లేకపోవడంతో రైతులు ప్రధాన కాలువ లో నీటిని మళ్లించుకునేందుకు అవస్థలు పడుతున్నారు .కొంతమంది మోటార్లు ఏర్పాటుచేసుకుని చేసుకొని నీటిని మళ్లిస్తున్నారు . కొన్ని చోట్ల అనధికారికంగా ప్రధాన కాలువకు పైప్ లైన్ లో ఏర్పాటు చేసి నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు .

Conclusion:పిల్ల కాలువ నిర్మాణానికి పది కోట్ల నిధులు విడుదలయ్యాయని అధికారులు ఐదేళ్లుగా చెబుతున్న ఇంతవరకు ఎక్కడా పనులు ప్రారంభించలేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .ఈ ఖరీఫ్కు పనులు పూర్తి చేస్తామని చెప్పిన అధికారులు కనిపించక పోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.