రాజమహేంద్రవరంలో తెదేపా నేతల బృందం పర్యటించింది. ప్రభుత్వాస్పత్రి వద్ద బోటు ప్రమాద బాధిత కుటుంబాలను నేతలు పరామర్శించారు. మృతదేహాల గాలింపు పనుల తీరును తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం శ్రద్ధ చూపలేదని విమర్శించారు. బోటులో ఎంతమంది ప్రయాణించారనేదానిపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు డిమాండ్ చేసిన విధంగా.. ఇప్పుడు బాధితులకు 25 లక్షల రూపాయల పరిహారాన్ని ఇవ్వాలని కోరారు.
బోటు బాధితులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి: తెదేపా - tdp leaders visit boat accident place
రాజమహేంద్రవరంలో తెదేపా నేతల బృందం పర్యటించింది. బోటు ప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వాస్పత్రి వద్ద నేతలు పరామర్శించారు. సహాయక చర్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు.
tdp
రాజమహేంద్రవరంలో తెదేపా నేతల బృందం పర్యటించింది. ప్రభుత్వాస్పత్రి వద్ద బోటు ప్రమాద బాధిత కుటుంబాలను నేతలు పరామర్శించారు. మృతదేహాల గాలింపు పనుల తీరును తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం శ్రద్ధ చూపలేదని విమర్శించారు. బోటులో ఎంతమంది ప్రయాణించారనేదానిపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు డిమాండ్ చేసిన విధంగా.. ఇప్పుడు బాధితులకు 25 లక్షల రూపాయల పరిహారాన్ని ఇవ్వాలని కోరారు.
Intro:శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస మండలం లోని రేగిడి గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు. రేగిడి స్వగ్రామంలో తమ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు
Body:శ్రీకాకుళం జిల్లా రేగడి స్వగ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు
Conclusion:శ్రీకాకుళం జిల్లా రేగిడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు తమ ఓటు హక్కును వినియోగించుకున్న