తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తెదేపా నాయకులు మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం కార్మిక నాయకులు మాజీ ఎమ్మెల్యేను సన్మానించారు.
కాకినాడలో తెదేపా ఆధ్వర్యంలో మేడే వేడుకలు - Kakinada Mayday Celebrations News
మేడే సందర్భంగా కాకినాడలో తెదేపా మాజీఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తెదేపా కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
కాకినాడలో తెదేపా ఆధ్వర్యంలో మేడే వేడుకలు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తెదేపా నాయకులు మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం కార్మిక నాయకులు మాజీ ఎమ్మెల్యేను సన్మానించారు.
ఇదీ చూడండి: విశాఖ మన్యంలో మేడే వేడుకలు