మైనారిటీలను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని తెదేపా నేత ఆదిరెడ్డి వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించి, దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని షాదీఖానాకు.. అప్పటి మండలి ఛైర్మన్ షరీఫ్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. నిధులు విడుదల అయినప్పటికీ... రహ్మత్ నగర్ షాదీ ఖానా నిర్మాణం పూర్తి చేయక పోవడం దారుణమని అన్నారు. ఇదీచదవండి.
'మైనారిటీలను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోంది' - రాజమహేంద్రవరం నేటి వార్తలు
మైనారిటీల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెదేపా నేత ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. మైనారిటీలను సంరక్షించకుండా... వారిపై దాడులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరంలో సమావేశం