ETV Bharat / state

Jyothula Nehru: మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు స్వల్ప గుండెపోటు..

తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు స్వల్ప గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Jyothula Nehru
Jyothula Nehru
author img

By

Published : Aug 17, 2021, 4:07 AM IST

తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు స్వల్ప గుండెపోటు వచ్చింది. పొలంలో ఉండగా అస్వస్థతకు గురైన నెహ్రూను రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న తెదేపా నాయకులు చినరాజప్ప, గోరంట్ల బుచ్చియ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, వరుపుల రాజా, గన్ని కృష్ణ తదితరులు ఆసుపత్రికి తరలి వచ్చారు. నెహ్రూ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. నెహ్రూ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. రెండు రోజులు చికిత్స అందిచాలని వైద్యులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.