లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకు పరిమితం కావటంతో తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని కె.ముంజవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వేరువేరు కార్యక్రమాల్లో గ్రామంలోని సుమారు 1000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. రెండు లక్షలకుపైగా విలువచేసే వస్తువులను గ్రామస్థులకు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు