ETV Bharat / state

పి.గన్నవరంలో తెదేపా నాయకుల ధర్నా - tdp followers dharna at east godavari district news

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట... తెదేపా నేతలు ధర్నా చేశారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు.

tdp followers dharna at east godavari district
ధర్నా నిర్వహించిన తెదేపా నాయకులు
author img

By

Published : Nov 28, 2019, 8:09 PM IST

పి.గన్నవరంలో తెదేపా నాయకుల ధర్నా

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెదేపా నాయకులు ధర్నా చేశారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు.

పి.గన్నవరంలో తెదేపా నాయకుల ధర్నా

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెదేపా నాయకులు ధర్నా చేశారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు.

Intro:యాంకర్ వాయిస్
తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వైకాపా నాయకులు ఇసుక లంక మట్టిని అక్రమంగా దోచుకుంటున్నారు అంటూ తెదేపా నాయకులు విమర్శలు చేశారు ఇసుక లంక మట్టి అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ పి.గన్నవరం తాసిల్దార్ కార్యాలయం ఎదుట తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు వైకాపా నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ధర్నా అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ కార్యాలయంలో అందజేశారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:తెలుగుదేశం


Conclusion:తెలుగుదేశం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.