ఇవీ చదవండి..
'ముఖ్యమంత్రి పరిపాలన దక్షతే తెదేపాను గెలిపిస్తుంది' - ప్రచారం
తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్
తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తన తండ్రి, మాజీ లోక్సభ స్పీకర్ దివంగత జీ.ఎం.సీ బాలయోగి ఆశీస్సులు తనకు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపరిపాలన దక్షత చూసి ఓట్లు వేయాలని కోరారు. అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమం తెదేపాతోనే సాధ్యమని తేల్చి చెప్పారు.
ఇవీ చదవండి..
Intro:యాంకర్ వాయిస్
తూర్పు గోదావరి జిల్లా ఈ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎం అనుసంధాన ప్రక్రియ నిర్వహించారు బ్యాలెట్ పత్రాలను ఈవీఎంలో పొందుపరిచే ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టారు వారి సమక్షంలో మాకు పోలింగ్ చేశారు రు ముంగండ లోని స్ట్రాంగ్ రూమ్ లో ఈ ప్రక్రియ నిర్వహించారు రిటర్నింగ్ అధికారిని సమక్షంలో ఈ కార్యక్రమం జాగ్రత్తగా నిర్వహించారు
Body:ఇవిఎంలు
Conclusion:అనుసంధానం