ETV Bharat / state

ఏలేశ్వరంలో ఉత్కంఠ పోరు.. రీకౌంటింగ్​ కోరుతూ తెదేపా నేతల ఆందోళన - తూర్పుగోదావరి జిల్లా ఏళేశ్వరంలో ఆసక్తిగా ఎన్నికల లెక్కింపు ప్రక్రియల

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఆసక్తిగా మారింది. ఏలేశ్వరం 8వ వార్డులో పది ఓట్ల తేడాతో వైకాపా విజయం సాధించగా.. తెదేపా శ్రేణలు రీకౌంటింగ్ చేపట్టాలని ఆందోళన చేపట్టారు.

tdp cadres demands for recounting in yeleshwaram at east godavari
ఏళేశ్వరంలో ఉత్కంఠ పోరు.. రీకౌంటింగ్​ కోరుతూ తెదేపా నేతల ఆందోళన
author img

By

Published : Mar 14, 2021, 5:54 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో మొత్తం 20 వార్డులకు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 16 వార్డుల్లో వైకాపా విజయాన్ని కైవసం చేసుకోగా.. తెదేపా 4 వార్డుల్లో గెలిచింది.

8వ వార్డులో పోరు ఉత్కంఠగా సాగగా.. 10 ఓట్ల తేడాతో వైకాపా విజయం సాధించింది. దీంతో తెదేపా శ్రేణులు రీకౌంటింగ్ చేపట్టాలని ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్​ చేపట్టలేమని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.

ఇదీ చదవండి:

బెదిరింపులతోనే వైకాపా అత్యధిక స్థానాలు సాధించింది: పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.