ETV Bharat / state

శ్రీ చక్రస్నానం ఆలస్యం... వైదిక సిబ్బందిపై చర్యలు

అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి నిర్ణీత సయమంలో శ్రీచక్ర స్నానాన్ని నిర్వహించకుండా అలసత్వం వహించిన వైదిక సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

author img

By

Published : May 19, 2019, 1:14 PM IST

స్వామి వారి సేవలో పూజారులు
అలసత్వంపై చర్యలు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామికి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీ చక్ర స్నానం కార్యక్రమం నిర్వహణలో అలసత్వం వహించిన వైదిక సిబ్బందిపై ఈవో సురేష్ బాబు చర్యలు తీసుకున్నారు. ఉత్సవం ఆలస్యం కావడానికి పరిచారకులు ముత్య చిన వెంకట రావు, యడవల్లి ప్రసాద్​లను బాధ్యులుగా పరిగణిస్తూ తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన అర్చకులు హర గోపాల్, గైర్హాజరు అయిన వెంకటేశ్వరరావులకు ఛార్జి మెమో జారీ చేశారు. ప్రధాన అర్చకులు కొండవీటి సత్యనారాయణను సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.

పంపా సరోవరం చెంత నిన్న ఉదయం 8 గంటలకు 30 నిమిషాలకు శ్రీచక్ర స్నానం పూజ ప్రారంభం కావాల్సి ఉండగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను 8 గంటల 51 నిమిషాలకు తీసుకుని వచ్చారు. ఇంతలో 8 గంటల 43 నిమిషాలకు వర్జ్యం వచ్చినందున 10.20 గంటల వరకు కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

Intro:రీపోలింగ్ జరుగుతున్న రామచంద్రపురం మండలం లోని వెంకటరామపురం పోలింగ్ బూత్ లో సందర్శించిన ఎంపీ శివప్రసాద్.

Body:ap_tpt_37_19_m.p_sivaprasad_avb_c5

చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించడంపై చిత్తూరు ఎంపీ అభ్యర్థి శివప్రసాద్ విచారం వ్యక్తపరిచారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అని కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఎంపీ శివప్రసాద్ అన్నారు. రీపోలింగ్ వల్ల తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉందని ఆయన అన్నారు .పోలింగ్ సరళి పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారని, సాయంకాలం వరకు ఇదే శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.