తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని విశాఖ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఆయన అన్నవరం చేరుకున్నారు. స్వాత్మానందేంద్ర సరస్వతికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం కల్పించారు.
ఇదీ చూడండి: