తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మార్కెట్ యార్డు నీట మునిగింది. జోరుగా కురిసిన వర్షాలతో అరటి మార్కెట్లోని అన్ని ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. రైతుల దగ్గర వ్యాపారులు విక్రయించిన గెలలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.
ఇదీ చదవండి
జోరు వర్షం... నీట మునిగిన మార్కెట్ యార్డు - ubmerged market yard in ravulapalem eastgodavari district
తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రావులపాలెంలోని అరటి మార్కెట్ యార్డు నీట మునిగింది.
నీటమునిగిన అరటి గెలలు