తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో సబ్ కలెక్టర్ కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ సమీక్ష నిర్వహించారు. చమురు తవ్వకాల వల్ల ఉపాది లేక ఇబ్బంది పడుతున్న 8 మండలాల్లోని 69 గ్రామాలకు చెందిన మత్స్యకారుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వారికి లబ్ధి చేకూరే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇదీ చదవండి : దివిస్కు చంద్రబాబు అనుమతిస్తే మీరు రద్దు చేయలేరా..? పవన్