తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో గోదావరి మధ్యలోని పట్టా భూముల నుంచి ఇసుక తీసేందుకు రైతులు పెట్టుకున్న అర్జీలపై అమలాపురం సబ్ కలెక్టర్ హిమాంశు కౌశిక్ రికార్డులను పరిశీలించారు.
భూముల వివరాలు స్థానిక తాసిల్దార్ బి.మృత్యుంజయరావు సబ్ కలెక్టర్ కు వివరించారు. త్వరలో మైనింగ్ అధికారులతో వచ్చి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సబ్ కలెక్టర్ తెలిపారు.
ఇవీ చదవండి: