ఆహారం బాగోలేదంటూ ఇంజనీరింగ్ విద్యార్థుల నిరసన - సూరపాలెం ఇంజనీరింగ్ విద్యార్థుల ఆందోళన
తూర్పుగోదావరి జిల్లా సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆహారంలో పురుగులు వస్తున్నాయంటూ గురువారం నిరసనకు దిగారు. వసతి గృహంలో సరైనా ఆహారం పెట్టడం లేదంటూ కాలేజీ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆందోళన
ఇదీ చూడండి:వాడపాలెంలో జిల్లా వైద్యాధికారి పర్యటన