ఇవీ చూడండి...
కల్యాణపురంలో వైభవంగా వెంకన్న కల్యాణోత్సవం - శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణం వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతమైన కల్యాణపురంలో కొలువై ఉన్న శ్రీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి రథయాత్ర కన్నుల పండువగా సాగింది. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం నుంచి స్వామి వారి రథాన్ని ఊరేగించారు. ప్రత్యేక పూజల అనంతరం రథంలో కొలువైన స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు, దేవస్థాన కమిటీ సభ్యులతోపాటుగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
కల్యాణపురంలో వైభవంగా వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం
ఇవీ చూడండి...
వైభవంగా కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం