ETV Bharat / state

పి.గన్నవరంలో కాటన్ జయంతి వేడుకలు - latest news of mla kondedti chittibabu

అపర భగీరథుడుగా పేరు తెచ్చుకున్న డెల్టా రూపశిల్పి.. సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడి జయంతిని పి.గన్నవరంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు హాజరయ్యారు.

sirardharcotten birth annivasarry celebrated in east godavari dst p.gannvaram
sirardharcotten birth annivasarry celebrated in east godavari dst p.gannvaram
author img

By

Published : May 16, 2020, 11:39 AM IST

సర్ ఆర్థర్ కాటన్ జయంతిని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో నిర్వహించారు. విగ్రహానికి ఎమ్మెల్యే చిట్టి బాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

సాగునీరు, తాగునీరు అందించిన కాటన్ ను మనమంతా నిత్యం స్మరించుకోవాలని ఎమ్మెల్యే చిట్టి బాబు తెలిపారు. స్థానిక నేతలు హాజరయ్యారు.

ఇదీ చూడండి:

రైతు భరోసా పేరుతో జగన్ ప్రభుత్వం దగా చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.