అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ పోటీలు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన ఇంద్రజాలకుడు చింతా మోహిత్ నాగ సత్యకృష్ణ ప్రథమ స్థానం సాధించాడు.
జిల్లా యువజన సంక్షేమ శాఖ అంతర్జాలంలో కొవిడ్ 19పై అవగాహన కల్పించే పోటీలు నిర్వహించింది. సబ్ కలెక్టర్ రాజకుమారి, యూత్ సర్వీసెస్ సీఈవో రామ్మోహన్‌లు విజేతను అభినందించారు.
ఇవీ చదవండి: