తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం తహసీల్దార్ శివమ్మ కరోనాతో మరణించారు. కొవిడ్ సోకడంతో కొద్దిరోజులుగా కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే మృతిచెందారు.
శివమ్మ మృతితో రెవిన్యూ యంత్రాంగం దిగ్భ్రాంతికి గురైంది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రెవిన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. గతంలో శివమ్మ జగ్గంపేట తహసీల్దార్‌గా పని చేశారు.
ఇదీ చదవండి: